లివర్ క్యాన్సర్ కు కారణాలు..?  

షేర్ చేయండి:
లివర్ క్యాన్సర్ కు కారణాలు..?  

సాక్షి లైఫ్ : కాలేయం ఎలాంటివాళ్లకు మార్చాల్సి వస్తుంది..? కొవ్వు కాలేయ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏమేమి తినాలి..? ఏమేం తినకూడదు..? చిన్నారుల్లో కూడా కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయా..? కాలేయ వ్యాధులు ఎవరిలో ఎక్కువగా వస్తాయి..? మహిళల్లోనా..? పురుషుల్లోనా..? విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

హెపటైటిస్ ప్రాణాంతకమా..? ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ కాలేయ కొవ్వు కు కారణమవు తుంది..? ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు..? పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?  కాలేయవ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? లివర్ ఏమేం చేస్తుంది..?

 

ఇది కూడా చదవండి..కొత్త పరిశోధన : కండరాల పనితీరులో బాదం కీలక పాత్ర 

 

ఇది కూడా చదవండి..చలికాలంలో ఉసిరికాయను ఇలా తీసుకుంటే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు..

ఇది కూడా చదవండి..వ్యాయామం తర్వాత ఎలాంటి ఆహారం తినాలి..?

ఇది కూడా చదవండి..ద్రాక్షలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు.. చలికాలంలో తింటే.. 

 

శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..? విటమిన్ డి వల్ల ఏమేం సమస్యలు వస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి...?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

ఇది కూడా చదవండి..డిసీజ్ ఎక్స్ కరోనా కంటే తీవ్రమైందా..?

ఇది కూడా చదవండి..ఢిల్లీలో కొనసాగుతున్న కాలుష్యం..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.