Fatty Liver : ఫ్యాటీ లివర్ వల్ల నిస్సత్తువగా అనిపిస్తుందా..?
సాక్షి లైఫ్ : నిద్రపోయినా అలసట తగ్గకపోవడం ఫ్యాటీ లివర్ లక్షణమా? వాంతులు (Nausea) లేదా అసహనం ఫ్యాటీ లివర్‌కు సంకేతమా? కడుపులో భారంగా అనిపించడం ఫ్యాటీ లివర్ కారణమా? లివర్ ఎంజైమ్స్ (Liver Enzymes) పెరగడం ఎలా గుర్తించాలి? ఫ్యాటీ లివర్ వల్ల చర్మం దురద (Itching) కలుగుతుందా? పొట్ట కుడివైపు గట్టిగా అనిపించడం ప్రమాదకరమా? శరీరంలో కొవ్వు పెరగడం ఫ్యాటీ లివర్‌కు కారణమా లేదా లక్షణమా? షుగర్ (Diabetes) ఉన్నవారికి ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయి? కొలెస్ట్రాల్ పెరగడం ఫ్యాటీ లివర్‌ను సూచిస్తుందా?
ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మలం (Stool) రంగు మారుతుందా? మూత్రం (Urine) గాఢంగా మారడం లివర్ సమస్య సంకేతమా? ఫ్యాటీ లివర్ వల్ల కాళ్లు లేదా పాదాలు వాపు (Swelling) వస్తుందా? లివర్ పెరగడం (Enlarged Liver) బయటకు ఎలా గుర్తించాలి? మద్యం తాగని వారిలో కూడా ఫ్యాటీ లివర్ లక్షణాలు కనిపిస్తాయా? ఫ్యాటీ లివర్ వల్ల మానసిక అలసట (Brain Fog) వస్తుందా?
ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో ఎలాంటి చిన్న సంకేతాలు కనిపిస్తాయి? ఫ్యాటీ లివర్ తీవ్ర దశలో (Advanced Stage) లక్షణాలు ఎలా మారుతాయి? ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు శరీరంలో కనిపించే ముఖ్య లక్షణాలు ఏమిటి? ఎలాంటి అలసట (Fatigue) ఫ్యాటీ లివర్‌కు సంకేతంగా పరిగణించాలి?కుడి వైపు పొట్ట భాగంలో నొప్పి వస్తే అది ఫ్యాటీ లివర్ లక్షణమా? జీర్ణ సమస్యలు (Indigestion) ఫ్యాటీ లివర్‌కు సంబంధించినవేనా? ఆకలి తగ్గడం (Loss of Appetite) ఫ్యాటీ లివర్ సంకేతమా? బరువు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం ఫ్యాటీ లివర్‌తో సంబంధం ఉందా?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
చర్మం లేదా కళ్లలో పసుపు రంగు (Jaundice) కనిపిస్తే అది ఫ్యాటీ లివర్ వల్లనా?పొట్ట ఉబ్బరం (Bloating) లేదా వాయువు సమస్యలు ఫ్యాటీ లివర్ సూచనలేనా? రక్త పరీక్షల్లో (Blood Tests) ఏ మార్పులు ఫ్యాటీ లివర్‌ను సూచిస్తాయి? ప్రారంభ దశలో ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎందుకు కనిపించవు?పిల్లల్లో ఫ్యాటీ లివర్ లక్షణాలు వేర్వేరుగా ఉంటాయా? మహిళల్లో ఫ్యాటీ లివర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా.రఘుపతి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
