Facts- Myths : కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి హానికరమా..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆహారం చాలా ముఖ్యం. అయితే, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, సరైన సమాచారాన్ని కలిగి ఉండటం కూడా ముఖ్యం. సాధారణంగా కొందరు ఆహారానికి సంబంధించిన అనేక అపోహలు నిజమని నమ్ముతారు. అలాంటి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్..
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..
ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..
ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?
అపోహ: కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి హానికరమా..?
వాస్తవం- కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి హానికరం అని కొందరు నమ్ముతారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శక్తిని అందిస్తాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇలాంటి ప్రయోజనకరమైన ఆహారాన్ని తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కార్బోహైడ్రేట్లను తగ్గించినట్లయితే పోషకాల లోపంతోపాటు గట్ హెల్త్ దెబ్బతింటుంది.
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
