యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణమయ్యే ఫుడ్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చికెన్ లివర్, మటన్ లివర్ వంటి అవయవ మాంసాలలో ఎక్కువ మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి. ఇవి కూడా తీసుకోకుండా ఉండాలి. సీ ఫుడ్ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. రొయ్యలు, చేపలు, ఎండ్రకాయలు, గుల్లలు వంటి సముద్రపు ఆహారం కూడా తినకూడదు. ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది.

మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. గొడ్డు మాంసం, పంది మాంసం వంటి రెడ్ మీట్ లో అధిక మొత్తంలో ప్యూరిన్లు ఉంటాయి. కాబట్టి వీటిని తినకూడదు. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు మరింతగా పెరుగుతాయి. 

 

ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?  

ఇది కూడా చదవండి..చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

ఇది కూడా చదవండి..బ్రౌన్ రైస్ తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..మీ ఆహారంలో బ్రౌన్ రైస్‌ని చేర్చుకునే మార్గాలు.. 

మద్యం సేవించడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి మద్యం సేవించడం పూర్తిగా మానెయ్యండి. చక్కెర తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కనుక ఇది కూడా తీసుకోకపోవడం మంచిది. డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వాళ్ళ కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. కనుక వీటిని వీలైనంత తగ్గించడం ఉత్తమం.  
 

ఇది కూడా చదవండి..బొప్పాయి తింటే వేడి చేస్తుందా..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.