మొక్కల ఆధారిత అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..?
సాక్షి లైఫ్ : అధిక ప్రోటీన్ ఆహారం ఎముకల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? అధిక ప్రోటీన్ ఆహారం నిజంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుందా..?మూత్రపిండ వ్యాధుల చరిత్ర ఉన్నవారు అధిక ప్రోటీన్ ఆహారం గురించి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మాంసాహారం లేదా మొక్కల ఆధారిత అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలపై భిన్నమైన ప్రభావం చూపుతుందా?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
అధిక ప్రోటీన్ ఆహారం తీసుకునేవారు రోజువారీ నీటి తీసుకోవడం ఎంత ముఖ్యం? అధిక ప్రోటీన్ ఆహారం గురించి వైద్య నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? అధిక ప్రోటీన్ ఆహారం నిజంగా మూత్రపిండాలను దెబ్బతీస్తుందా..? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సుజిత్ రెడ్డి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఇలాంటి మెట్రెస్ తో చిన్నారులకు తీవ్ర అనారోగ్య సమస్యలు..
ఇది కూడా చదవండి..గుండెపోటుకు కారణం ఇదే.. తాజా అధ్యయనంలో వెల్లడి..
ఇది కూడా చదవండి..అధిక ఉష్ణోగ్రతలు కారణంగా పెరిగిన డీహైడ్రేషన్ డ్రింక్స్ విక్రయాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
