Lung Problems : రాత్రిపూట దగ్గు వస్తే అది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతమేనా..?

షేర్ చేయండి:
Lung Problems : రాత్రిపూట దగ్గు వస్తే అది ఊపిరితిత్తుల సమస్యకు సంకేతమేనా..?

సాక్షి లైఫ్ : పడుకున్న వెంటనే దగ్గు మొదలవ్వడానికి కారణం ఏమిటి? గది వాతావరణం (దుమ్ము, చల్లదనం) దగ్గుపై ప్రభావం చూపు తుందా? ఎయిర్ కండీషనర్ వాడటం వల్ల రాత్రి దగ్గు పెరుగుతుందా?గొంతు ఎండిపోవడం వల్ల దగ్గు వస్తుందా? రాత్రి దగ్గు, గొంతు మంట మధ్య సంబంధం ఏమిటి? సైనస్ సమస్యల వల్ల రాత్రిపూట దగ్గు వస్తుందా?నిద్రలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం దగ్గుకు కారణమా?పొగతాగడం లేదా పాసివ్ స్మోకింగ్ వల్ల రాత్రి దగ్గు పెరుగుతుందా?

ఎక్కువగా తినడం వల్ల రాత్రి దగ్గు వస్తుందా? పడుకునే ముందు పాలు తాగితే దగ్గు పెరుగుతుందా? రాత్రి దగ్గుతో నిద్రలేమి సమస్యలు వస్తాయా? పిల్లల్లో రాత్రి దగ్గు వస్తే తల్లిదండ్రులు ఏమి గమనించాలి? వాతావరణ మార్పులు దగ్గుపై ఎలా ప్రభావం చూపిస్తాయి? దీర్ఘకాలంగా రాత్రి దగ్గు ఉంటే ఏ పరీక్షలు చేయించాలి?రాత్రి దగ్గు ఉన్నప్పుడు ఏ ఆహారాలు తీసుకోకూడదు? దగ్గు సిరప్స్ నిజంగా రాత్రి దగ్గును తగ్గిస్తాయా?యోగా లేదా శ్వాస వ్యాయామాలు దగ్గు తగ్గించడంలో సహాయపడతాయా?

రాత్రి దగ్గు తగ్గించడానికి పడుకునే పొజిషన్ ఎలా ఉండాలి?దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది ప్రమాదమా?  పగలు బాగానే ఉండి రాత్రి కాగానే దగ్గు ఎందుకు వస్తుంది? రాత్రిపూట దగ్గు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి? నిద్రపోతున్నప్పుడు దగ్గు ఎందుకు ఎక్కువ అవుతుంది? రాత్రి దగ్గు వస్తే అది ఏ వ్యాధికి సంకేతం? అలర్జీ వల్ల రాత్రిపూట దగ్గు వస్తుందా? ఆస్తమా ఉన్నవారికి రాత్రి దగ్గు ఎందుకు ఎక్కువగా ఉంటుంది?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే

 

జలుబు లేకపోయినా రాత్రి దగ్గు ఎందుకు వస్తుంది? గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వల్ల దగ్గు వస్తుందా?చిన్నారుల్లో రాత్రి దగ్గు ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? రాత్రి దగ్గు తగ్గించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ఇంట్లోనే రాత్రి దగ్గును తగ్గించే మార్గాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.నవీన్ సారధి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?..

 

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.