వెరికోస్ వెయిన్స్ కు ప్రధాన కారణాలు..?  

షేర్ చేయండి:
వెరికోస్ వెయిన్స్ కు ప్రధాన కారణాలు..?  

సాక్షి లైఫ్ : వెరికోస్ వెయిన్స్ నిర్వహించడంలో ఇంటి చిట్కాలు ఎలా సహాయ పడతాయి? వెరికోస్ వెయిన్స్ నివారణకు ఎలాంటి జీవనశైలి మార్పులు చేయాలి..? ఇంట్లో వెరికోస్ వెయిన్స్ చికిత్సకు ఏ సహజ పదార్థాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి..? కాళ్లను పైకి ఎత్తడం వల్ల  వెరికోస్ వెయిన్స్ లక్షణాలను ఎలా తగ్గించవచ్చు? వెరికోస్ వెయిన్స్ నిర్వహించడంలో కంప్రెషన్ స్టాకింగ్స్ పాత్ర..? వెరికోస్ వెయిన్స్ ను తగ్గించడంలో సహాయపడే నిర్దిష్ట వ్యాయామాలు ఉన్నాయా? 

 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

ఇది కూడా చదవండి..శిరోజాల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలు అందించే చిలగడదుంప..

ఇది కూడా చదవండి..బాణాసంచా కాల్చడం వల్ల ఎలాంటి వారిపై ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది..?

ఇది కూడా చదవండి..హైబీపీని నియంత్రించే పొటాషియం రిచ్ ఫుడ్స్.. 

 

ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా వెరికోస్ వెయిన్స్ పై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? వెరికోస్ వెయిన్స్ ను నివారించడంలో ఎలాంటి ఆహార మార్పులు సహాయపడతాయా? వేరికోస్ వెయిన్స్ ను తగ్గించడానికి ఇంటి చిట్కాలను ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ విశ్వనాథ్ ఆత్రేయ సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.