బరువు తగ్గించడంలో ఉత్తమ పండు.. 

షేర్ చేయండి:
బరువు తగ్గించడంలో ఉత్తమ పండు.. 

సాక్షి లైఫ్ : రోజుకు ఒక నారింజ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  తద్వారా శరీరం అంటువ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. అంతేకాదు జలుబు,  ఫ్లూ నుంచి కూడా సురక్షితంగా ఉండవచ్చు. నారింజలోని పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో పొటాషియం సహజంగా లభించవచ్చు. అలాగే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి.  

ఇది కూడా చదవండి..రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో లింక్ ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి?

 

ఇది కూడా చదవండి..గుండె జబ్బులకు కొలెస్ట్రాల్‌ కు లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..క్యాన్సర్‌ : ఈ 5 ఆహారాలను ఎక్కువ సేపు వండడం మరణాన్ని ఆహ్వానించినట్లే..

ఇది కూడా చదవండి..టీబీ రోగులకు అందించే సహాయాన్ని రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం 

 

నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్..

 విటమిన్ సి, ఫోలేట్, పొటాషియంతో పాటు, నారింజలో పెక్టిన్ వంటి కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. నారింజలో చర్మానికి పోషణనిచ్చే సహజ నూనెలు ఉంటాయి. చర్మం మృదువుగా, అందంగా ఉంటుంది. నారింజలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలను తగ్గించి డెడ్ స్కిన్ ను నిర్మూలిస్తుంది.

 విటమిన్ సి, పొటాషియం, అనేక ఫైటోకెమికల్స్, విటమిన్ బి కాంప్లెక్స్ , ఫోలేట్ వంటివి ఇందులో ఉంటాయి. నారింజ తినడం వల్ల రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లతో పాటు, నారింజలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని అణిచివేస్తుంది. కేలరీలు లేకుండా శరీరానికి సరైన పోషకాలను అందిస్తుంది. అందుకే బరువు తగ్గడానికి ఇది ఉత్తమమైన పండు.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.