ఆహార కల్తీ వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలు ఇవే..  

షేర్ చేయండి:
ఆహార కల్తీ వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలు ఇవే..  

సాక్షి లైఫ్ : ఆహార కల్తీ అనేది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దీనికారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది తనువూ చాలిస్తున్నారు. అంతేకాదు మరికొంతమంది పలురకాల వ్యాధుల బారీన పడుతున్నారు.  సాధారణంగా ఆహారంలో అనవసర పదార్థాలు లేదా హానికరమైన రసాయనాల చేర్చడం వల్లనే ఇది జరుగుతుంది. 

ఇది కూడా చదవండి..జంక్ ఫుడ్ కూడా కార్డియాక్ అరెస్ట్ కారణమేనా..? 

ఇది కూడా చదవండి..మీ శరీరంలో ఐరన్ పరిమాణాన్నిపెంచే ఆహారాలు.. 

ఇది కూడా చదవండి..గర్భధారణ సమయంలో ఊబకాయం ఉన్న పిల్లలలో ఆటిజం ప్రమాదం..

ఆహార కల్తీ వల్ల కలిగే ప్రమాదకరమైన ప్రభావాలు ఇవే..  

 విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, కంటి సంబంధిత సమస్యలు, తలనొప్పి, క్యాన్సర్, రక్తహీనత నిద్రలేమి, పక్షవాతం ,మెదడు దెబ్బతినడం, అలాగే కడుపు సంబంధిత సమస్యలు, మైకము, కీళ్ల నొప్పులు, కాలేయ రుగ్మతలు ఆహారం కల్తీ అవ్వడం వల్ల తలెత్తుతాయి. 


ప్రొటీన్ల కల్తీ: మాంసం, పాలు వంటి ఉత్పత్తుల్లో రసాయనాలు చేర్చడం. ఉప్పు- చక్కెర: అధిక శాతం ఉప్పు లేదా చక్కెర చేర్చడం ద్వారా ఉత్పత్తుల గుణాత్మకతను తగ్గించడం. రసాయన కల్తీ: ఆహార ప్రిజర్వేటివ్స్ లలో హానికరమైన పదార్థాలు కలుపుతున్నారు. ఈ కల్తీ వల్ల అనారోగ్య సమస్యలు, వ్యాధులు తలెత్తుతాయి. అందువల్ల, ఆహారాన్ని కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఆయా ప్రోడక్ట్స్ ప్యాక్ పై ఉన్న వివరాలు తప్పనిసరిగా చదవాలి. మాంసం, పాలు వంటి ఉత్పత్తులను నమ్మకమైన షాపుల నుంచి మాత్రమే కొనడం మంచిది.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

 నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

 ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

 ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.