మయోనైజ్ తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : మయోనైజ్ లోని అధిక కొవ్వు కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తుంది? మయోనైజ్ గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకమా..? మయోనైజ్ ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను కలిగి ఉంటుందా? మయోనైజ్ ఊబకాయం, బరువు పెరగడానికి ఎలా దోహదపడుతుంది..? మయోనైజ్ తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి..నిద్రకు స్ట్రెస్ కు లింక్ ఏంటీ..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
ఆహార పరిమితులు ఉన్న వ్యక్తులకు మయోనైజ్ సురక్షితమేనా? మయోనైజ్ లో శుద్ధి చేసిన నూనెల వాడకం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇంట్లో తయారుచేసిన మయోనైజ్ స్టోర్లలో కొన్న మయోనైజ్ కు తేడా ఏంటి..? కొన్ని ప్రాంతాలలో మయోనైజ్ ను నివారించడానికి కారణాలు..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..కల్తీ ఆహారాన్ని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..హెయిర్ ఫాల్ సమస్యకు హోమియోవైద్యంలో చికిత్స ఉందా..?
ఇది కూడా చదవండి..ఎలాంటి ఫుడ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
