ఎలాంటి ఫుడ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : స్ట్రెస్ ను తగ్గించడంలో పోషక ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం మన మానసిక, శారీరక ఆరోగ్యం పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. కొంతమందిలో హార్మోన్ల ప్రభావంతో కూడా మానసిక సమస్యలు వస్తాయి. ముఖ్యంగాప్రతి రోజూ తీసుకునే పౌష్టికాహారం శరీరక, మానసిక ఆరోగ్యం విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

అసంతృప్తిగా ఉండడం వల్ల కూడా ఆందోళన, ఒత్తిడి వంటివి పెరుగుతాయా..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? స్ట్రెస్ లేకుండా ఉండేవాలెవరైనా ఉంటారా..?  శరీరంలో వచ్చే ప్రతి ఆనారోగ్య సమస్యకూ ఒత్తిడే కారణమా..? విటమిన్స్ లోపం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..?  రెస్ట్ లేకుండా పనిచేయడంవల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..?

 

ఇది కూడా చదవండి..మహిళలు ఎన్నాళ్లకు ఓసారి పూర్తి శారీరక పరీక్ష చేయించుకోవాలి..?

ఇది కూడా చదవండి..వింటర్ లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఏడు ఆహారాలు..

ఇది కూడా చదవండి..మయోనైజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. 

 

 అరటి పండు తింటే స్ట్రెస్ తగ్గుతుందా..? మానసిక వ్యాధులు ఎన్ని రకాలున్నాయి..? స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..? మెంటల్ స్ట్రెస్ ను తగ్గిన్చుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?  అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
 

 

ఇది కూడా చదవండి..బీ అలెర్ట్ : కాలేయ వ్యాధులకు ఇవే ప్రధాన కారణాలు.. ?

ఇది కూడా చదవండి..డబ్ల్యూహెచ్‌ఓ న్యూ రిపోర్ట్ : టీబీకి ఈ ఐదు ప్రధాన కారణాలే.. 

ఇది కూడా చదవండి..కాలేయ వ్యాధి ఉంటే పాదాలపై ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.