కంటి సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స చేస్తారు..?
సాక్షి లైఫ్ : నేత్రసేకం అంటే ఏమిటి..? కంటి సమస్యలున్నవారికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స చేస్తారు..? శిరోధార కంటి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది..? ఒత్తిడి కంటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? శిరోధారతో ఎలాంటి ప్రయోజనాలున్నాయి..? ప్రభావాలు ఏమిటి? నేత్ర తర్పణ విధానం ఏమిటి?..కంటి ఆరోగ్యానికి నేత్ర తర్పణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అంజనలో ఏ మూలికలను ఉపయోగిస్తారు? ఉత్తమ ఫలితాల కోసం ఎంత మోతాదులో ఉపయోగించాలి? త్రిఫల చూర్ణం కంటి ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? దృష్టిని మెరుగుపరచడానికి త్రిఫల చూర్ణం పనిచేస్తుందా..?
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
శిరోధార కంటి ఆరోగ్యానికి ఎలా ఉపయోగ పడుతుంది? ఆయుర్వేదంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ ఆహారాలు సిఫార్సు చేస్తారు..? కంటి ఆరోగ్యానికి ఎలాంటి సమతుల ఆహారం అవసరం..? ప్రభావవంతమైన ఆయుర్వేద కంటి వ్యాయామాలు ఏమిటి? కంటి ఆరోగ్యానికి నెయ్యి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పొడి కళ్ళు, కంటిశుక్లం లేదా గ్లాకోమా వంటి నిర్దిష్ట కంటి పరిస్థితులకు ఏవైనా ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేదిక్ ఆప్తమాలజిస్ట్ డా.సూచిత చల్లా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
