సాక్షి లైఫ్ : డయాబెటిస్‌ను నియంత్రించడానికి సహజసిద్ధమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? షుగర్ వ్యాధిలో ఆహారం ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? డయాబెటిస్ రోగులు స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎందుకు తినకూడదు?డయాబెటిస్ కోసం ఆహార ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి? ఇంట్లో తయారు చేసుకునే వంటకాలు షుగర్ రోగులకు సురక్షితమేనా?