Thalassemia : తలసేమియా క్యారియర్ స్టేటస్‌ను ఎలా గుర్తించాలి..?

సాక్షి లైఫ్ : ఇద్దరు భాగస్వాముల రక్త గ్రూపులు మ్యాచ్ కావడం ఎంతవరకు ముఖ్యం? పెళ్లికి ముందు రక్త పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి? రక్త పరీక్షలు దాంపత్య జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాయి? Rh ఫ్యాక్టర్ (Rh Factor) అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?జన్యు సంబంధిత వ్యాధులను ముందుగానే ఎలా గుర్తించవచ్చు? HIV, హెపటైటిస్-B వంటి వ్యాధుల కోసం స్క్రీనింగ్ ఎందుకు అవసరం? రక్త పరీక్షల ద్వారా భవిష్యత్ పిల్లల ఆరోగ్యం గురించి ఏమి తెలుసుకోవచ్చు? పెళ్లికి ముందు ఏ ఏ రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి?

రక్త పరీక్షలు చేయించుకోకపోతే ఎదురయ్యే ప్రమాదాలు ఏమిటి? తలసేమియా ఇద్దరికీ ఉంటే పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుంది? వివాహానికి ముందు మెడికల్ కౌన్సెలింగ్ ఎంత ముఖ్యమంటే..? రక్త పరీక్షల ద్వారా దాంపత్య జీవితం సురక్షితంగా ఉండేలా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు?పెళ్లికి ముందు జన్యు (Genetic) కౌన్సెలింగ్ అవసరమా? ఎప్పుడు చేయించుకోవాలి?

సికిల్ సెల్ అనీమియా (Sickle Cell Anemia) వంటి వ్యాధులు ఎలా గుర్తించాలి?ఇద్దరిలో ఒకరికి మాత్రమే రక్త సంబంధిత వ్యాధి ఉంటే ఏమి చేయాలి?కుటుంబంలో ఇప్పటికే ఉన్న వ్యాధుల చరిత్ర (Family History) ఎంత ప్రభావం చూపుతుంది?రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే పెళ్లిపై ప్రభావం ఉందా?డయాబెటిస్, థైరాయిడ్ వంటి సమస్యలు రక్త పరీక్షల ద్వారా ఎలా బయటపడతాయి?

పెళ్లికి ముందు పూర్తి బాడీ చెక్‌ప్‌లో రక్త పరీక్షల పాత్ర ఏమిటి? జన్యు వ్యాధులు పిల్లలకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమిటి? రక్త పరీక్షల ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? డాక్టర్ సలహా ఎంత ముఖ్యము?రక్తంలో ఇన్ఫెక్షన్లు ఉంటే పెళ్లి వాయిదా వేయాలా? ఆరోగ్యకరమైన దాంపత్యానికి మెడికల్ ఫిట్‌నెస్ ఎంత అవసరం? పెళ్లి ముందు తప్పనిసరిగా చేయాల్సిన స్క్రీనింగ్ టెస్టులు ఏమిటి?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

రక్త పరీక్షల ద్వారా లైఫ్‌స్టైల్ సంబంధిత వ్యాధులను ఎలా గుర్తించ వచ్చు?రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్ సమస్యలను ఎలా నివారించవచ్చు?వివాహానికి ముందు ఇద్దరూ ఒకే సమయంలో టెస్టులు చేయించుకోవడం అవసరమా? ప్రీ-మారిటల్ టెస్టింగ్ గురించి సమాజంలో ఉన్న అపోహలు ఏమిటి? ఆరోగ్యంగా ఉండే దంపతులు కావాలంటే ముందుగా తెలుసుకోవాల్సిన మెడికల్ నిజాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ డా. సంధ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : causes-of-thalassemia world-thalassemia-day thalassemia-day thalassemia thalassemia-prevention thalassemia-symptoms thalassemia-screening thalassemia-carrier-test pediatric-thalassemia
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com