రక్తదానం చేయడానికి ప్రధాన అర్హతలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఒక వ్యక్తి ఎంతసేపటికోసారి రక్తం దానం చేయవచ్చు?ఎవరెవరు రక్తదానం చేయకూడదు? రక్తదానం చేయడానికి అవసరమైన బరువు ఎంత? రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? రక్తదానం చేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? రక్తదానం చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రక్తదానం చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది? రక్తదానం చేయడానికి కనీస వయస్సు ఎంత?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరెవరికి దానం చేయకూడదు..? మహిళలు రక్తదానం ఎలాంటప్పుడు చేయకూడదు? ఒక వ్యక్తి ఒకేసారి ఎంత రక్తం ఇవ్వవచ్చు..? రక్తదానం చేసే సమయంలో ఉండే అపోహలు ఏమిటి?రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజ నాలున్నాయి..? అనే అంశాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు ప్రముఖ జనరల్ ఫిజీషన్ డాక్టర్ కృపన్ కుమార్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.