ఇయర్ బడ్స్ ఎందుకు వాడకుడదు..?
సాక్షి లైఫ్ : వినికిడి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు..? వినికిడి సమస్యలు ఎలాంటి వారికి ఎక్కువగా వస్తాయి..? కంజెయినటల్ ,ఎక్వైడ్ హియరింగ్ లాస్ అంటే ఏమిటి..? పుట్టుకతో కూడా వినికిడి సమస్యలు తలెత్తుతాయా..? హియరింగ్ లాస్ ఐతే థైరాయిడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు..? చెవులను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..?
కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది..? హియరింగ్ లాస్ కు సంబంధించి ఎలాంటి పరీక్షలు చేస్తారు..? హియారింగ్ లాస్ విషయంలో ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? వినికిడి లోపం ఉన్నవారికి ఎలాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి..? హియరింగ్ లాస్ లో ఎన్నిరకాలు ఉంటాయి..?
కర్ణభేరి దెబ్బ తింటే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు..? హియరింగ్ లాస్ ఎంత జరిగింది అనేది.. ఎలా నిర్ధారిస్తారు..? చెవిలోకి నీళ్లు పోతే..ఏం జరుగు తుంది..? ఇయర్స్ లో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది..? ఇయర్ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తే ఏమవుతుంది..?
నాయిస్ పొల్యూషన్ వల్ల చెవులపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? అనే అంశాలను గురించి ఈఎన్ టీ సర్జన్ డా. మొయినుద్దీన్ మహ్మద్ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
