యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు-పరిష్కారాలు 

షేర్ చేయండి:
యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు-పరిష్కారాలు 

సాక్షి లైఫ్ : ఆడుతూపాడుతూ ఉండాల్సిన ఏజ్ లో మానసిక సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి.. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కూడా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. మానసిక సమస్యలకు సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలి..? ఎలాంటి వారిలో ఈ సమస్యలు వస్తాయి..? ముందుగా వారిని ఎలా గుర్తించాలి..? ఈ మధ్య కాలంలో టీనేజర్స్ లో డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

నేడు ప్రతి ఒక్కరి జీవనశైలి పూర్తిగా మారిపోయింది..? టెక్నాలజీ పెరగడంతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా శరీరానికి ఏమాత్రం శ్రమలేకుండా అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఈ కారణంగా ఒత్తిడి పెరుగుతోంది. నేటితరం చిన్నారులు, యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.