హార్మోనల్ థెరపీ వల్ల వచ్చే దుష్ప్రభావాలు..
సాక్షి లైఫ్ : హార్మోనల్ థెరపీ ఎలాంటి వారికీ అవసరమవుతుంది..? శృంగార సమయంలో నొప్పి, మంట ఎందుకు వస్తుంది..? మహిళలు ఋతుసంబంధిత సమస్యలు ఎదుర్కోవడానికి కారణాలు..? జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఈ జబ్బుల బారీన పడే ప్రమాదం ఉంది.. ఆడవాళ్ళలో వచ్చే ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణాలు..? యోని భాగం టైట్ కావాలంటే ఎలాంటి చికిత్స చేస్తారు..? మహిళల్లో హార్మోన్ థెరపీ వల్ల గుండె సమస్యలు వస్తాయా..? మహిళల వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
స్త్రీలలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఎలాంటప్పుడు చేస్తారు..? మహిళల్లో వచ్చే ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణాలు..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
