PMS Symptoms vs Period Pain: పీఎంఎస్ లక్షణాలు సాధారణ పీరియడ్ నొప్పుల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : పీఎంఎస్ సమస్యను కేవలం జీవనశైలి మార్పులతోనే నయం చేయ వచ్చా? మందులు వాడాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది?
పీఎంఎస్ సమయంలో కలిగే విపరీతమైన కోపం, చిరాకు వంటి మానసిక స్థితిని (Mood Swings) ఎలా నియంత్రించుకోవాలి?ఆహారపు అలవాట్లు పీఎంఎస్ తీవ్రతను పెంచుతాయా? ఆ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
పీఎంఎస్, పీసీఓఎస్ (PCOS) మధ్య సంబంధం ఉందా? ఈ రెండూ ఒకేసారి వచ్చే అవకాశం ఉందా? శారీరక శ్రమ లేదా వ్యాయామం పీఎంఎస్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయా? పీఎంఎస్ సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? పీఎంఎస్ లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే (PMDD) అది దేనికి సంకేతం? దానికి ప్రత్యేక చికిత్స అవసరమా?
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
మెనోపాజ్ దశకు చేరువవుతున్న మహిళల్లో పీఎంఎస్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయా? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
