గర్భధారణ సమయంలో పోషక లోపాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో ఏ ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోవాలి? గర్భధారణ సమయంలో ఎంత బరువు పెరగడం ఆరోగ్యకరం? గర్భిణులు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా పరిమితంగా తీసుకోవాలి? గర్భధారణ మధుమేహాన్ని నివారించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? గర్భిణులు రోజుకు ఎన్నిసార్లు, ఎంత మోతాదులో ఆహారం తీసుకోవాలి?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
నీరు, ద్రవాలు ఎంత మోతాదులో తీసుకోవాలి? డీహైడ్రేషన్ నివారించడానికి చిట్కాలు ఏమిటి? ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఏమిటి? గర్భిణులు అధిక బరువు పెరగకుండా ఉండేందుకు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? గర్భధారణలో జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి? సాక్షి లైఫ్ కు ప్రముఖ డైటీషియన్ దీప్తి గర్భిణులకు బరువు నియంత్రణకు సంబంధించిన విలువైన సలహాలను అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
