పీసీ ఓడీ, పీసీ ఓఎస్ కు ప్రధాన కారణాలు ఏమిటి..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన పరిస్థితుల ప్రమాదాన్ని తల్లి వయస్సు ఎలా ప్రభావితం చేస్తుంది? స్త్రీ గర్భం దాల్చడానికి అనువైన వయస్సు ఏది? 30 ఏళ్లు లేదా 40 ఏళ్ల తర్వాత గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరికీ వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి? ఐవి ఎఫ్ వంటి సహాయక పునరుత్పత్తి సాంకేతికతల విజయాన్ని వయస్సు ఎలా ప్రభావితం చేస్తుంది?

ఇది కూడా చదవండి..మినరల్ వాటర్ పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన.. 

ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

వయస్సుతో సంతానోత్పత్తి ఎలా మారుతుంది? వయసు పెరిగే కొద్దీ స్త్రీలు గర్భం దాల్చడం కష్టమా?  జీవనశైలి కారకాలు (ధూమపానం, ఆహారం, వ్యాయామం వంటివి) సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తాయి? ఏ వయసులో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..?అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. శిరీష రాణి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.