మహిళల్లో జననేంద్రియ సమస్యలకు కారణాలు ఏమిటి..?

షేర్ చేయండి:
మహిళల్లో జననేంద్రియ సమస్యలకు కారణాలు ఏమిటి..?

సాక్షి లైఫ్ : డీ విటమిన్ లోపిస్తే ఆడవాళ్లలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..? మహిళల్లో వయస్సుతో సంబంధం లేకుండా గైనిక్ సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి..? ఇటీవల మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పెరగడానికి ప్రధానకారణాలు..? వయస్సును బట్టి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి..? మహిళలు ఏ వయసులో ఏ టెస్టులు చేయించుకోవాలి..? 

 ఇది కూడా చదవండి.. పొగాకు, గుట్కా, పాన్ మసాలాలపై నిషేధం.. 

ఎలాంటివాళ్లలో రుతుసంబంధిత అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి..? అనే అంశాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 ఇది కూడా చదవండి.. హార్ట్ హెల్త్ కోసం బెస్ట్ ఫుడ్ 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.