ఎర్లీ మెనోపాజ్ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మెనోపాజ్ అనేది సాధారణంగా 45 సంవత్సరాల వయస్సు తర్వాత సంభవించే సహజ ప్రక్రియ. కానీ కొంతమంది మహిళల్లో ఇది అకాల లేదా "ఎర్లీ మెనోపాజ్" అని పిలుస్తారు. ఈ సమస్య వయసును బట్టి , సమయానికి ముందే సంభవించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ హార్మోన్ల తగ్గుదల. ప్రతి స్త్రీ జీవితంలో ఒక దశ రుతువిరతి(మెనోపాజ్). ఇది సహజ ప్రక్రియ. ఇది సాధారణంగా 45 సంవత్సరాల తర్వాత స్త్రీలలో కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఏ స్త్రీ అయినా తన జీవితంలో అనేక మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. 12 సంవత్సరాల వయస్సు తర్వాత పీరియడ్స్ ప్రారంభమవుతాయి. 45 సంవత్సరాల తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయే ప్రక్రియను "మెనోపాజ్' అంటారు. 12 నెలలపాటు పీరియడ్స్ లేనప్పుడు మెనోపాజ్ గా భావిస్తారు. కొంతమంది మహిళల్లో, ఇది ముందుగానే కనిపిస్తుంది. దీనిని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అని పిలుస్తారు. 


ఎర్లీ మెనోపాజ్ అంటే ఏమిటి..?

మెనోపాజ్ విషయంలో 45 సంవత్సరాల వయస్సు తర్వాత మహిళల పీరియడ్స్ శాశ్వతంగా ఆగిపోతాయి. వాస్తవానికి, శరీరంలో ఈస్ట్రోజెన్ ,ప్రొజెస్టెరాన్ హార్మోన్లు తగ్గడం ప్రారంభించినప్పుడు, మహిళల్లో మెనోపాజ్ ప్రారంభమవుతుంది. కానీ పీరియడ్స్ అంతకంటే ముందే ఆగిపోతే, దానిని ఎర్లీ మెనోపాజ్ లేదా ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు.

 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.