రుతుక్రమం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రుతుక్రమం అని దీనినే నెలసరి అని కూడా అంటారు. ఇది మహిళలలో ప్రతి నెలా జరిగే సహజ ప్రక్రియ. ఇది స్త్రీలకు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అయితే చాలామంది మహిళలు, యువతులు ఈ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆడపిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి..? 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? అనేదానిపై నిపుణులు సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. వారి మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

 ఇది కూడా చదవండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ ను ఎలా నిరోధించవచ్చు..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.