హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమంటే..?
సాక్షి లైఫ్ : పీరియడ్స్ వచ్చినప్పుడు యువతుల్లో ఎలాంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి..? మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఎలాంటి వారికి మందులు అవసరం ఉంటుంది..? మెన్స్ట్రువల్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు..? టీజేజర్లలో మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తుంటాయి..? అనోరెగ్జియా అంటే ఏమిటి..? పీఎంఎస్ కు మూడ్ స్వింగ్స్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఆరోగ్యంగా ఉన్న యువతులలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన డానికి సంకేతాలు ఎలా ఉంటాయి..? యువతులు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు డా. స్వాతి విశ్వభారతి సాక్షి లైఫ్ తో మహిళలు ఎదుర్కొనే పలు అనారోగ్య సమస్యలను గురించి పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
