Women health care : గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..?
సాక్షి లైఫ్ : గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల చర్మం దెబ్బ తింటుంది. ఈ ఔషధాల వినియోగం అనేక సమస్యలను కలిగిస్తుంది. తలనొప్పి,పార్శ్వపు నొప్పి,బరువు పెరుగడం, మోటిమలు వస్తాయి. గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల చర్మంపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ఒక స్త్రీ గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే, ఆ ఎఫెక్ట్ ముఖం లేదా శరీరంలోని ఇతర భాగాలపై కూడా దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..తల్లి మానసిక పరిస్థితి బిడ్డను ఎలా ప్రభావితం చేస్తుంది..?
ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు..
ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..?
వాస్తవానికి గర్భనిరోధకాలు లేదా గర్భనిరోధక మాత్రలు నిష్క్రియాత్మక పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి అలెర్జీలకు కారణమవుతాయి. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కొంతమందికి గర్భనిరోధకాలలో ఉండే పదార్ధాల ద్వారా అలెర్జీ రావొచ్చు. అటువంటి పరిస్థితిలో వారు ఈ మందులను తీసుకున్నప్పుడు దద్దుర్లు పెరుగుతాయి.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
