Postpartum Diet Guide : డెలివరీ తర్వాత తల్లులు తీసుకోవాల్సిన సరైన ఆహారం..?
సాక్షి లైఫ్ : సాధారణ ప్రసవం (Normal Delivery) తర్వాత డైట్ ఎలా ఉండాలి? సిజేరియన్ (C-Section) తర్వాత ప్రత్యేక డైట్ అవసరమా? పాలిచ్చే తల్లులకు అవసరమైన పోషకాలు ఏమిటి? డెలివరీ తర్వాత ఎంత నీళ్లు తాగాలి? బరువు తగ్గడానికి ఎప్పుడు డైట్ ప్రారంభించాలి?గ్యాస్, అజీర్ణం రాకుండా ఏ ఆహారాలు తినాలి? ఐరన్, కాల్షియం ఉన్న ఆహారాలు ఏవి తీసుకోవాలి? తల్లిపాలు పెరగడానికి ఏ ఫుడ్స్ ఉపయోగపడతాయి? ఎలాంటి ఆహారాలను పూర్తిగా నివారించాలి? డెలివరీ తర్వాత ఫలాలు ఎప్పుడు తినడం మంచిది? ప్రోటీన్ కోసం ఏవి తీసుకోవాలి?
రోజుకు ఎన్ని సార్లు ఆహారం తీసుకోవాలి? సాంప్రదాయ ఆహారాలు (లడ్డూలు, గోండు వంటలు) ఎంతవరకు మంచివి? శరీర బలహీనత తగ్గడానికి ఏ డైట్ ఫాలో అవ్వాలి? డెలివరీ తర్వాత మొదటి వారం డైట్ ఎలా ఉండాలి?వేడి ఆహారం తినడం అవసరమా? ఎందుకు? పాలు, పెరుగు ఎప్పుడు మొదలు పెట్టాలి?డెలివరీ తర్వాత మసాలా ఫుడ్స్ తినొచ్చా? తీపి పదార్థాలు ఎంతవరకు తీసుకోవాలి? ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు ఏవి? నిద్రలేమి సమస్యకు డైట్ సహాయపడుతుందా?
జుట్టు రాలడం తగ్గించడానికి ఏ ఫుడ్స్ తీసుకోవాలి? డెలివరీ తర్వాత షుగర్ లెవల్స్ ఎలా కంట్రోల్ చేయాలి? థైరాయిడ్ ఉన్న తల్లులు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి?తల్లి ఆరోగ్యానికి మిలెట్స్ ఉపయోగకరమా? డెలివరీ తర్వాత కాఫీ, టీ తాగొచ్చా? గర్భధారణలో పెరిగిన బరువు తగ్గడానికి ఏ డైట్ మంచిది? ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? ఇంట్లో తయారుచేసిన ఫుడ్స్ vs బయట ఫుడ్స్.. ఏవి మంచిది? డెలివరీ తర్వాత ఎన్ని రోజులకు సాధారణ డైట్‌కు మారాలి?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
మలబద్ధకం రాకుండా ఏ ఆహారం తీసుకోవాలి?బాడీ రికవరీ త్వరగా కావడానికి ఏ డైట్ ఉపయోగపడుతుంది?ఆయుర్వేద,సాంప్రదాయ డైట్ ఎంతవరకు ఫాలో అవ్వాలి? డెలివరీ తర్వాత విటమిన్ సప్లిమెంట్స్ అవసరమా? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. భార్గవి రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
