Anorexia : అనోరెగ్జియా ఎలాంటి వాళ్లకు వస్తుంది..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యువతులు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోవాలి..? పీరియడ్స్ వచ్చినప్పుడు యువతుల్లో ఎలాంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి..? మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఆరోగ్యంగా ఉన్న యువతులలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయనడానికి సంకేతాలు ఎలా ఉంటాయి..?మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఎలాంటి వారికి మందులు అవసరం ఉంటుంది..?

ఇది కూడా చదవండి..పిల్లలకు కాల్షియం ఎందుకు ముఖ్యమైనది అంటే..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

మెన్స్ట్రువల్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు..? అనోరెగ్జియా అంటే ఏమిటి..?  పీరియడ్స్ వచ్చినప్పుడు యువతుల్లో మానసిక సమస్యలు రావడానికి కారణాలు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు డా. స్వాతి విశ్వభారతి సాక్షి లైఫ్ తో మహిళలు ఎదుర్కొనే పలు అనారోగ్య సమస్యలను గురించి పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..

 

ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. పీరియడ్స్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?

ఇది కూడా చదవండి..న్యూ స్టడీ: స్లీప్ అప్నియా ఔషధం మరో రెండు సమస్యలకూ ఉపయోగకరం

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.