డిప్రెషన్‌ ను న్యాచురల్ గా ఎలా తగ్గించవచ్చు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది..? డిప్రెషన్ కు ప్రధాన కారణాలేంటి..?  ఆసనాలు వేయడం ద్వారా మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? వంట ఆముదం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి..? యోగా చేయడానికి ఉత్తమ సమయం ఏది..? హాట్ యోగా అంటే..? యోగా ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..?

 

ఇది కూడా చదవండి..మూర్ఛలకు ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..40 సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులలో వచ్చే అనారోగ్య సమస్యలు.. 

 

ఇది కూడా చదవండి..శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించే నువ్వులు..

 

యోగా ఎప్పుడు చేయాలి..? ఎప్పుడు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు..? గట్ హెల్త్ సరిగాలేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి..? వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి..? ఆముదం తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? స్ట్రెస్ ను తగ్గించడంలో యోగా ఏవిధంగా పనిచేస్తుంది..? యోగా ఏ సమయంలో  చేస్తే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆమెమాటల్లోనే తెలుసుకోండి.

 

 

ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?

ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.