హిప్నాటిజం అంటే ఏమిటి..? అది మనస్సుపై ఎలా పని చేస్తుంది?
సాక్షి లైఫ్ : ఎవరైనా హిప్నోటైజ్ చేయవచ్చా..? లేదా కొంతమందికి ఎక్కువ అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తిని హిప్నోటైజ్ చేయడంలో ఉపయోగించే వివిధ పద్ధతులు ఏమిటి? ఒక సాధారణ హిప్నాసిస్ సెషన్ ఎంత సమయం ఉంటుంది? హిప్నోటైజ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు-ప్రమాదాలు ఏమిటి? నొప్పి నిర్వహణ లేదా కొన్ని పరిస్థితుల చికిత్స కోసం హిప్నాటిజంను ఎలా ఉపయోగించవచ్చు? హిప్నాటిజం అనేది చికిత్స రూపమా..? ఇది ఇతర చికిత్సా పద్ధతులలో భిన్నంగా ఎలా ఉంటుంది?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
హిప్నాటిజం గురించి ఎలాంటి అపోహలు ఉన్నాయి? హిప్నాటిస్ట్ ఒక వ్యక్తిలో ట్రాన్స్‌ని ఎలా ప్రేరేపిస్తాడు? ధూమపానం మానేయడం లేదా బరువు తగ్గడం వంటి ప్రవర్తనా మార్పులకు హిప్నాటిజంను ఉపయోగించ వచ్చా? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ డా. హిప్నో పద్మా కమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?
ఇది కూడా చదవండి..ఎయిడ్స్ శారీరకంగానే కాకుండా మానసిక అనారోగ్యాన్ని ప్రభావితం చేస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
