జుట్టు రాలడానికి జీవనశైలి అలవాట్లు కూడా కారణమేనా..? 

షేర్ చేయండి:
జుట్టు రాలడానికి జీవనశైలి అలవాట్లు కూడా కారణమేనా..? 

సాక్షి లైఫ్ : బట్టతలకు చికిత్స చేయవచ్చా..? వెంట్రుకలు తిరిగి పెరగడానికి ఎలాంటి సహజ చిట్కాలు, చికిత్సలు ఉన్నాయి..? జుట్టు పునరుద్ధరణ సాంకేతికతలో పురోగతి ఏమిటి?  బట్టతల చికిత్సకు ఫినాస్టరైడ్, మినాక్సిడిల్ వంటి మందులు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్  విషయంలో ఎన్నిరకాలు ఉన్నాయి..? హెయిర్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స ఫలితాలు రావడానికి ఎంత సమయం పడుతుంది..?

ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?

ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..

హెయిర్ ప్లాంటేషన్ ప్రక్రియలో ఎలాంటి  దుష్ప్రభావాలు ఉంటాయి..? హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఎలాంటి కేర్ అవసరం? ఆహారం, ఒత్తిడి, ధూమపానం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుందా..? జన్యుపరంగా కూడా బట్టతల వస్తుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. భావన సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
 

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.