మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..? 

షేర్ చేయండి:
మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..? 

సాక్షి లైఫ్ : కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ ,ఫిజికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ మధ్య తేడా ఏమిటి..? పొడి చర్మాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు..? జిడ్డు చర్మం కోసం మాయిశ్చరైజర్‌లో ఏ పదార్థాలు ఉండేలా చూడాలి? మొటిమలను ఎలా నివారించవచ్చు..? రొటీన్ లైఫ్ లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఎలా చేర్చుకోవచ్చు? సీరమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? సరైనదాన్ని ఎలా ఎంచువాలి..?
చర్మం రకాన్ని గుర్తించడానికి ఉత్తమ మార్గం ఏమిటి..? 

ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు.. 

ఎన్నాళ్ళకోసారి దాన్ని మళ్లీ అప్లై చేయాలి? సున్నితమైన చర్మానికి ఎలాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగపడుతాయి..? ఆహారం చర్మ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ముఖాన్ని శుభ్రపరచడానికి ఉత్తమమైన పద్ధతులు ఏమిటి? రెటినాయిడ్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటి..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com