Chemical-Based Food : రసాయన ఆహారం మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
సాక్షి లైఫ్ : మన ఆహారమే మనకు శత్రువుగా మారిందా? ఆరోగ్యానికి హానికరమైన ఆహారం మన చుట్టూ విస్తరిస్తుందా? మనం తింటున్నది నిజంగా సురక్షితమేనా? రోజూ తీసుకునే ఆహారంలో ఏమేమి ఉన్నాయి..? ఆహారం పేరుతో మనకు విషం పెడుతున్నారా? మార్కెట్‌లో లభించే ఆహారం ఎంతవరకు నమ్మదగినది? మన ఆహార అలవాట్లే రోగాలకు ఆహ్వానం పలుకుతున్నాయా? ప్యాకెట్ ఫుడ్ ఆరోగ్యానికి ముప్పేనా? ఆహారం వల్ల క్యాన్సర్, షుగర్ వంటివి పెరుగుతున్నాయా?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
తినే ఆహారం జీవితాన్ని కాపాడుతుందా..? లేదా నాశనం చేస్తుందా? మన భోజనం మన ఆయుష్షును తగ్గిస్తున్నదా?ఆధునిక ఆహారం మన మూలాలను దూరం చేస్తుందా?సహజ ఆహారం కనుమరుగవుతోందా? మనం తెలియకుండానే విషాన్ని తింటున్నామా? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణులు డా.ఖాదర్ వలి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
