ఒక వ్యక్తికి ప్రతి రోజూ అవసరమయ్యే క్యాలరీల పరిమాణం ఎంత.. ?

షేర్ చేయండి:
ఒక వ్యక్తికి ప్రతి రోజూ అవసరమయ్యే క్యాలరీల పరిమాణం ఎంత.. ?

సాక్షి లైఫ్ : వయస్సు , లింగం ఆధారంగా క్యాలరీల అవసరం ఎలా మారుతుంది? మనం తీసుకునే ఆహారంలో క్యాలరీలను ఎలా కంట్రోల్ చేయాలి..? క్యాలరీలు తగ్గించడానికి ఉత్తమమైన డైట్ ప్లాన్ ఏమిటి? ఆరోగ్యకరమైన జీవనశైలికి రోజువారీ క్యాలరీలు ఎంత అవసరం..? క్యాలరీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి? క్యాలరీలు సరిగ్గా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవి?

 

ఇది కూడా చదవండి..ఈ 10 ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టుల ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చు..?

ఇది కూడా చదవండి..హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలాంటి మహిళలకు అవసరం..?

ఇది కూడా చదవండి..పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి..స్త్రీలలో క్యాల్షియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?

 

 

బరువు తగ్గాలంటే ప్రతి రోజూ తీసుకోవలసిన క్యాలరీల పరిమాణం ఎంత ఉండాలి..? క్యాలరీల విషయంలో సరైన ఆహారం ఎంచుకోవడం ఎలా? మీ రోజువారీ క్యాలరీల అవసరాన్ని తెలుసుకోవడానికి ఎలాంటి సాధనాలు ఉపయోగించవచ్చు? ఎవరికి ఎక్కువ క్యాలరీలు అవసరం? మహిళలు, పురుషుల మధ్య డిఫరెన్స్ ఏమిటి? ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే శరీరంలో ఏ రకాల మార్పులు వస్తాయి? క్యాలరీలు తగ్గించడానికి వ్యాయామం ఎంత ముఖ్యం..?

శరీర బరువు పెరిగినప్పుడు రోజుకు ఎంత క్యాలరీలు తీసుకోవాలి? క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారాలను ఎంచుకోవడమో, తగ్గించడం ఎందుకు ముఖ్యం? ఎలాంటి ఆహారాలు క్యాలరీలు ఎక్కువగా కలిగి ఉంటాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణులు డిటి. దీప్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..మహిళల్లో క్యాల్షియం లోపాన్ని ఎలా నివారించాలి..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.