మహిళల్లో క్యాల్షియం లోపాన్ని ఎలా నివారించాలి..?  

సాక్షి లైఫ్ : క్యాల్షియం అనేది శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. గుండె, నరాలు, కిడ్నీలకు కూడా క్యాల్షియం అవసరం. క్యాల్షియం లోపం వల్ల ఎముకల బలహీనత, ఆర్ధరైటిస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను నివారించడానికి క్యాల్షియం శరీరంలో సరిపడినంత ఉండేలా చూసుకోవాలి.  

ఆరోగ్యకరమైన ఆహారం: మీ ఆహారంలో క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను చేర్చండి.
పాలు, పాల ఉత్పత్తులు- పాలు, పెరుగు, చీజ్, ఇతర పాల ఉత్పత్తులు క్యాల్షియంకు మంచి వనరులు.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: బచ్చలికూర, బ్రకోలీ, కాలే వంటి ఆకుకూరల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

సూర్యరశ్మి : సూర్యరశ్మి విటమిన్ డి ఉత్పత్తికి సహాయపడుతుంది, ఇది క్యాల్షియం శోషణకు అవసరం.
రెగ్యులర్ వ్యాయామం:  వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. 
వైద్యుడిని సంప్రదించండి : క్యాల్షియం లోపం వల్ల తలెత్తే లక్షణాలను గమనించినట్లయితే, వైద్యుడిని సంప్రదించండి.

 

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-care-tips women-health-problems calcium-myths chia-seeds non-veg calcium-tablets calcium-deficiency calcium women chicken calcium-rich-fruits calcium-fruits-list mutton accumulated-calcium sunflower-seeds
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com