Mediterranean Diet : మెడిటరేనియన్ డైట్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది..?

సాక్షి లైఫ్ : మెడిటరేనియన్ డైట్ అంటే ఏమిటి? ఈ డైట్‌లో ప్రధానంగా ఏ ఆహార పదార్థాలు ఉంటాయి? ఈ డైట్ గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? బరువు తగ్గడంలో మెడిటరేనియన్ డైట్ ఎంతవరకు సహాయపడుతుంది? రోజువారీ ఆహారంలో ఈ డైట్‌ను ఎలా అమలు చేయాలి? మెడిటరేనియన్ డైట్‌లో తినకూడని ఆహారాలు ఏమిటి? ఈ డైట్ డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగ కరమా?

మెడిటరేనియన్ డైట్‌లో ఒలివ్ ఆయిల్ పాత్ర ఏమిటి? ఈ డైట్‌ను భారతీయ ఆహారపు అలవాట్లతో ఎలా కలపాలి? మెడిటరేనియన్ డైట్‌ను ఎంతకాలం పాటిస్తే ఫలితాలు కనిపిస్తాయి? పిల్లలు, వృద్ధులకు ఈ డైట్ అనుకూలమా? ఈ డైట్‌లో ప్రోటీన్ అవసరాన్ని ఎలా తీర్చుకోవాలి? మెడిటరేనియన్ డైట్‌లో ఫలాలు, కూరగాయల ప్రాధాన్యం ఏమిటి? ఈ డైట్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయా? మెడిటరేనియన్ డైట్‌లో రోజుకు ఎన్ని సార్లు భోజనం చేయాలి? ఈ డైట్‌లో కార్బోహైడ్రేట్స్ పాత్ర ఏమిటి?

మెడిటరేనియన్ డైట్‌లో నట్స్, సీడ్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ డైట్‌లో పాలు, పాలు ఉత్పత్తులు తీసుకోవచ్చా? మెడిటరేనియన్ డైట్‌లో చేపల ప్రాధాన్యం ఏమిటి?వెజిటేరియన్ వారికి ఈ డైట్ ఎలా అనుసరించాలి? మెడిటరేనియన్ డైట్‌లో నీరు ఎంతమేరకు తాగాలి? ఈ డైట్‌తో పాటు వ్యాయామం అవసరమా? మెడిటరేనియన్ డైట్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందా? ఈ డైట్‌లో చక్కెర వినియోగాన్ని ఎలా నియంత్రించాలి..?మెడిటరేని యన్ డైట్‌లో ఫాస్ట్ ఫుడ్ ఎందుకు తగ్గించాలి?

ఈ డైట్‌ను ఫాలో అవుతుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?మెడిటరేనియన్ డైట్ గర్భిణీలకు సురక్షితమా? ఈ డైట్‌లో మసాలాలు, భారతీయవంటకాల్ని ఎలా చేర్చుకోవాలి? మెడిటరేనియన్ డైట్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉండాలి? లంచ్, డిన్నర్‌లో ఏ విధమైన ఆహారం ఉండాలి? ఈ డైట్‌ను తక్కువ బడ్జెట్‌లో ఎలా పాటించాలి? మెడిటరేనియన్ డైట్‌తో ఇమ్యూనిటీ పెరుగుతుందా? ఈ డైట్‌లో ప్రాసెస్ చేసిన ఆహారాల ప్రభావం ఏమిటి?

 

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

 

మెడిటరేనియన్ డైట్ వల్ల జీవనశైలి వ్యాధులు తగ్గుతాయా? ఈ డైట్‌ను ఎవరెవరు తప్పక అనుసరించాలి? ఈ డైట్‌ను ప్రారంభించే ముందు డాక్టర్‌ను సంప్రదించాలా? మెడిటరేనియన్ డైట్‌ను పిల్లల ఆహారంలో ఎలా చేర్చాలి? ఈ డైట్ వల్ల శక్తి స్థాయిలు ఎలా మారు తాయి? మెడిటరేనియన్ డైట్‌ను దీర్ఘకాలంగా పాటించడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..   

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..Ajna Chakra : ఆజ్ఞా చక్రం శక్తిని పెంచడానికి ఏ యోగా సాధనలు చేయాలి..?

ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుందా..??

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : nageshwar-reddy weight-loss gastro-problems mediterranean-diet gastroenterology
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com