గట్ ఫ్రెండ్లీగా ఉండే హైప్రోటీన్ ఆహారాలు ఏవి..?

షేర్ చేయండి:
గట్ ఫ్రెండ్లీగా ఉండే హైప్రోటీన్ ఆహారాలు ఏవి..?

సాక్షి లైఫ్ : గట్ ఆరోగ్యం కోసం ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి..? పేగు ఆరోగ్యం కోసం ఎలాంటి పులియబెట్టిన ఆహారాలను తీసుకోవాలి..? ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహార వంటకాలు ఏమిటి? సరైన గట్ ఆరోగ్యానికి ఫైబర్‌తో ప్రోటీన్ తీసుకోవడం ఎలా బ్యాలెన్స్ చేయవచ్చు..? గట్ ఆరోగ్యానికి మేలుచేసే నిర్దిష్ట తృణధాన్యాలు, అధికంగా ప్రోటీన్ ఫుడ్ ఏది..? అధిక-ప్రోటీన్ అల్పాహారం కోసం స్మూతీస్ ఎంచుకోవచ్చా..? గట్ ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలాలు ఏమిటి..? అల్పాహారం తీసుకునే సమయం గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? గట్ హెల్త్ కోసం బెస్ట్ డైట్ ప్లాన్ ఏది..? గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఏ ఆహారాలు ఉత్తమంగా పరిగణిస్తారు..? ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్‌ను ఎలాంటి ఫుడ్ ద్వారా పొందవచ్చు..? కొన్ని సాధారణ గట్ ఆరోగ్య సమస్యలు,వాటి ఆహార పరిష్కారాలు ఏమిటి?

ఇది కూడా చదవండి..ఈ 10 ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలో కాల్షియం లోపం ఉండదు..

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

 

గట్ ఆరోగ్యానికి హైడ్రేషన్ ఎంత ముఖ్యం..? డైట్‌ని మార్చిన తర్వాత గట్ హెల్త్‌లో మెరుగుదల కనిపించడానికి సాధారణంగా ఎంత సమయం పడుతుంది? ప్రయాణంలో లేదా బయట తినేటపుడు పేగు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు..? గట్ ఆరోగ్యానికి మద్దతిచ్చే నిర్దిష్ట సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? గట్ ఆరోగ్యానికి మంచి నిర్దిష్టమైన ఆహారాలు ఏమైనా ఉన్నాయా..? గట్ సమస్యలను ప్రేరేపించే ఆహారాలను ఎలా గుర్తించ వచ్చు.. ఎలా తొలగించ వచ్చు? గట్ ఆరోగ్యంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎలాంటి పాత్ర పోషిస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే..ఈ కింది వీడియో చూడండి..

 

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.