యాంటీబయాటిక్స్ ఎఫెక్ట్ శరీరంపై ఎలా ఉంటుంది..?
సాక్షి లైఫ్ : వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఏమి చేయాలి..? యాంటీబయాటిక్స్ దుర్వినియోగం ప్రజల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వైరల్ ఇన్ఫెక్షన్లకు ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయా.. ? యాంటీబయాటిక్స్ ను నిరోధించడంలో డాక్టర్లు చేయాల్సిన కర్తవ్యం ఏమిటి..? గట్ ఆరోగ్యంపై యాంటీబయాటిక్ ప్రభావం ఎలా ఉంటుంది..? యాంటీబయాటిక్స్ మితిమీరి వాడడం వల్ల సూపర్ బగ్స్ కు ఎలా దోహదపడుతాయి..?
ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?..
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
యాంటీ బయాటిక్స్ తరచుగా తప్పుగా సూచించబడే కొన్ని సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లు ఏమిటి? యాంటీబయాటిక్స్ ను అనవసరంగా వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయి..? యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తాయి..? యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కు ఎలా కారణమవుతుంది..? అనే అంశాలకు సంబంధించి మరిన్ని విశేషాలు ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. షఫాలీ ఆన్నే సాక్షి లైఫ్ కు అందించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..పిల్లల పెరుగుదలకు ఎలాంటి ఆహారం అవసరం..?
ఇది కూడా చదవండి..విటమిన్స్ అన్నిటిని పొందాలంటే..? ఏమిచేయాలి..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
