Normal LDL Level : నార్మల్ LDL స్థాయి ఎంత ఉండాలి..?
సాక్షి లైఫ్ : HDL (High-Density Lipoprotein).. దీనిని 'మంచి కొలెస్ట్రాల్' అంటారు. ఇది రక్తంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్‌ను తిరిగి కాలేయానికి చేర్చి శరీరం నుంచి తొలగించడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల కలిగే ప్రమాదాలు(Dangers of High LDL) అథెరోస్క్లెరోసిస్ (Atherosclerosis)..రక్త నాళాల లోపల కొవ్వు ఫలకాలు (Plaque) పేరుకుపోవడం వల్ల నాళాలు గట్టిపడి సన్నగా మారుతాయి. సాధారణ LDL స్థాయి ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
కొలెస్ట్రాల్ గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అత్యంత కీలకం కూడా. అందుకోసమే చెడు కొలెస్ట్రాల్ (LDL) ను నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మన రక్తంలో రెండు ప్రధాన రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి.. LDL (Low-Density Lipoprotein): దీనినే 'చెడు కొలెస్ట్రాల్' అంటారు. ఇది రక్త నాళాల గోడలపై పేరుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
