Which Is Better in Winter : చలికాలంలో క్రీమ్ మంచిదా లేక లోషన్ మంచిదా..?

షేర్ చేయండి:
Which Is Better in Winter : చలికాలంలో క్రీమ్ మంచిదా లేక లోషన్ మంచిదా..?

సాక్షి లైఫ్ : చలికాలంలో నీళ్లు తక్కువగా తాగితే చర్మం పొడి బారుతుందా..? చలి కాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం చర్మానికి హానికరమా ..?ముఖానికి వాడే క్రీములు, శరీరానికి వాడే లోషన్లు వేర్వేరా? చలికాల చర్మ సమస్యలు పిల్లలు, శిశువులకు కూడా వస్తాయా?మగవారికి, ఆడవారికి చలికాల చర్మ సంరక్షణ వేర్వేరుగా ఉండాలా?ఎక్కువగా సబ్బు వాడటం వల్ల చర్మం మరింత పొడిబారుతుందా?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

హర్బల్ క్రీములు చలికాలంలో సురక్షితమా?ఇంట్లో హీటర్ వాడటం వల్ల చర్మంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచే జీవనశైలి అలవాట్లు ఏవి? అనే అంశాలను గురించి  ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.