Outside Food Daily : రోజూ బయటి ఫుడ్స్ తినడం వల్ల బరువు పెరుగుతారా..?

సాక్షి లైఫ్ : ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందా? బయట ఫుడ్‌లో ఉండే ప్రిజర్వేటివ్స్ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తాయి? రోజూ ఆర్డర్ చేసే అలవాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందా? ఫుడ్ డెలివరీ ఆఫర్లు, డిస్కౌంట్లు మన అలవాట్లను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఇంట్లో వండిన ఆహారం కంటే బయట ఫుడ్ ఎందుకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది? రోజూ బయట ఫుడ్ తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయా?

ఫుడ్ ఆర్డర్ చేసే ముందు ఏమి చెక్ చేయాలి? (రేటింగ్స్, హైజీన్, రివ్యూస్) ఆరోగ్యకరమైన డైట్ మెయింటైన్ చేయాలంటే ఏ మార్పులు అవసరం? ఫుడ్ డెలివరీపై ఆధారపడటం జీవనశైలిలో ఏ మార్పులను తీసుకువస్తుంది? రోజూ బయట ఫుడ్ తినడం వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయా? పిల్లలు ఎక్కువగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఏ సమస్యలు వస్తాయి? ఫిట్‌నెస్ లక్ష్యాలకు ఫుడ్ డెలివరీ అలవాటు అడ్డంకిగా మారుతుందా?బయట ఫుడ్‌లో ఉండే అధిక కేలరీలు ఎలా నియంత్రించాలి?


రోజూ ఆర్డర్ చేసే అలవాటును ఆరోగ్యకరమైన అలవాటుగా ఎలా మార్చుకోవాలి? మీరు ప్రతిరోజూ Swiggy లేదా Zomato ద్వారా ఆర్డర్ చేస్తున్నారా? తరచుగా ఫుడ్ ఆర్డర్ చేయడం ఆరోగ్యానికి హానికరమా? బయట ఫుడ్ ఎక్కువగా తింటే ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి? రోజూ ఆర్డర్ చేసే ఆహారంలో పోషక విలువలు సరిపోతు న్నాయా? ఫుడ్ డెలివరీ అలవాటు మీ బడ్జెట్‌పై ప్రభావం చూపు తోందా?

 

 ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

ఇంట్లో వండిన ఆహారంతో పోలిస్తే బయట ఫుడ్ ఎంత వరకు సురక్షితం?రెస్టారెంట్ ఫుడ్‌లో ఎక్కువగా ఉండే నూనె, ఉప్పు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం? రోజూ ఆర్డర్ చేసే అలవాటు ఎలా తగ్గించుకోవాలి?ఆరోగ్యకరమైన ఫుడ్ ఎంపికలు ఎలా చేసుకోవాలి?ఫుడ్ డెలివరీ యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. చైతన్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 ఇది కూడా చదవండి..How Social Relationships Impact the Brain : సామాజిక సంబంధాలు మెదడును ఎంతలా ప్రభావితం చేస్తాయో తెలుసా..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : bad-food ultra-processed-food processed-food processed-foods ultra-processed-foods-india
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com