వృద్ధుల్లో ఆందోళన కలిగిస్తున్న 'డిమెన్షియా': 2050 నాటికి 1 కోటి దాటే ప్రమాదం..
సాక్షి లైఫ్ : వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే ఆరోగ్య సమస్యల్లో 'డిమెన్షియా' (చిత్తవైకల్యం) (Dementia)ఇప్పుడు భారతీయులను తీవ్రంగా కలవరపెడుతోంది. (gradually reduces memory and thinking ability) జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం క్రమంగా తగ్గిపోయే ఈ వ్యాధి.. దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాతో పాటు ఊహించని స్థాయిలో విస్తరిస్తోంది.
ఇది కూడా చదవండి.. హైపర్‌టెన్షన్ విషయంలో ఎలాంటి ఫుడ్ ను వదిలేయాలి..?
ఇది కూడా చదవండి.. Reduce stress : స్ట్రెస్ తగ్గాలంటే ఎలాంటి ఫుడ్స్ అవసరం..?
ఇది కూడా చదవండి.. రాగి జావను ఏ సమయంలో తీసుకుంటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి..?
2050 నాటికి భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారిలో డిమెన్షియా బారిన పడేవారి సంఖ్య కోటి (10 మిలియన్లు) దాటే అవకాశం ఉందని వైద్యనిపుణులు (Medical experts) అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుత కేసుల సంఖ్యతో పోలిస్తే దాదాపు 197 శాతం పెరుగుదల కావడం ఆందోళనకరం.
మహిళలు, గ్రామీణ ప్రాంతాల వారికి మరింత ముప్పు..(Women and rural areas) పురుషులతో పోలిస్తే మహిళల్లో డిమెన్షియా వచ్చే ప్రమాదం (risk of dementia) ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల వారికి కూడా ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
