ఒకే సారి బరువు తగ్గితే ఏమవుతుంది..? వైద్యనిపుణులు ఏమంటున్నారు..?
సాక్షి లైఫ్: అధిక బరువు సమస్య నుంచి బయట పడడానికి చాలా మంది ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో మార్పు చేసుకుంటూ ఉంటారు. తద్వారా బరువు తగ్గుతున్నారు. మరికొందరు ఆకలిని తగ్గించడానికి కొన్ని పద్ధతులను అనుసరిస్తున్నారు. బరువు తగ్గడానికి ఇటీవల రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవచ్చు..? సీజనల్ ఫ్రూట్స్ ఎందుకు తీసుకోవాలి..? తిండికి మనసుకు సంబంధం ఏమిటి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..షుగర్ లెవల్స్ ను నియంత్రించే సీడ్స్..
వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? సహజంగా పండిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలి..? వేగంగా బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయా..? తక్కువ సమయంలో బరువు తగ్గితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పోషకాహార నిపుణులు లక్ష్మి కిలారు సాక్షిలైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
