ధ్యానం ఒత్తిడి, ఆందోళనను ఎలా తగ్గిస్తుంది?

సాక్షి లైఫ్ : నొప్పి నిర్వహణలో ధ్యానం సహాయపడుతుందా? ధ్యానం ఏకాగ్రతను మెరుగుపరుస్తుందా?భావోద్వేగాలు, ఆరోగ్య శ్రేయస్సుపై ధ్యానం ఎలాంటి ప్రభావం చూపుతుంది?నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో ధ్యానం ఎలా సహాయపడుతుంది? ధ్యానం స్వీయ-అవగాహన,మైండ్‌ఫుల్‌నెస్‌ను పెంచుతుందా? ధ్యానం సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యాలను ఎలా మెరుగుపరుస్తుంది? ధ్యానం సంబంధాలను, సానుభూతిని ఎలా మెరుగుపరుస్తుంది? క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏమిటి? ప్రతికూల ఆలోచనలు లేదా భావోద్వేగాలను నిర్వహించడానికి ధ్యానాన్ని ఎలా ఉపయోగించవచ్చు?అనే అంశాలను గురించి ప్రముఖ యోగా సాధకులు భువనగిరి కిషన్ యోగి సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ వీడియోను చూసి తెలుసుకోండి..

More videos
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com