సాక్షి లైఫ్ : కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత త్వరగా కోలుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఏ రకమైన ఆహారం తినడం మంచిది? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తరువాత వ్యాయామం చేయాలా? ఎప్పుడు మొదలు పెట్టాలి? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం వచ్చే సమస్యలు ఏంటి? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత నిద్ర సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత వచ్చే సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటి? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఎలాంటి పొరపాట్లు నివారించాలి? ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత ఆహార నియమాలు పాటించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? చికిత్స కోసం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం?ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత ప్రతిరోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తరువాత ఆరోగ్యాన్ని మెరుగుపరచ డానికి విటమిన్లు తీసుకోవాలా? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. క్రాంతి కుమార్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోలో చూడండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com