సాక్షి లైఫ్ : చిన్న వయస్సులో పిల్లలకు సంబంధించి తల్లిదండ్రుల ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపుతుంది? పిల్లలతో సానుకూల సంబంధం ఏర్పడేందుకు తల్లిదండ్రులు తమ ప్రవర్తనలో ఏవిధమైన మార్పులు చేయాలి? పిల్లలతో పాజిటివ్‌గా ఎలా మాట్లాడాలి? చిన్న వయస్సులో పిల్లలతో సంబంధాన్ని మెరుగుపరచడానికి గుణాత్మకమైన మార్గాలు ఏమిటి? చిన్న వయస్సులో పిల్లలను సరైనా ప్రవర్తనకోసం ఏమి చేయాలి..? పిల్లల ఆలోచనలు, భావోద్వేగాలు అర్థం చేసుకోవడానికి పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ పిడియాట్రిషన్ డా. షర్మిల సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూడండి..
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com