చిన్న సూదితో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా..? ఎలా సాధ్యం..? 

షేర్ చేయండి:
చిన్న సూదితో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా..? ఎలా సాధ్యం..? 

సాక్షి లైఫ్ : ఆక్యుపంచర్ చికిత్స ద్వారా ఎలాంటి రోగాలు తొందరగా నయమవుతాయి..? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ తో క్యాన్సర్ కూడా నయం చేయవచ్చా..? ఆక్యుపంచర్ వైద్య విధానం ఏ దేశానికి చెందింది..? ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చిన్నారులకు కూడా పనిచేస్తుందా..? మధుమేహ సమస్య ఉన్నవారికి ఆక్యుపంచర్ లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..? 

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

   ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఇది కూడా చదవండి..ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో క్యాన్సర్ కు చికిత్స ఉందా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో బొప్పాయి తినడంవల్ల కలిగే ప్రయోజనాలు 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.