సాక్షి లైఫ్ : గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills) వాడే మహిళలను తరచూ వేధించే ప్రశ్న: 'వీటి వల్ల క్యాన్సర్ వస్తుందా?' ఈ అంశంపై నెలకొన్న గందరగోళాన్ని నివృత్తి చేస్తూ, అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సూద్ ఒక కీలకమైన వివరణ ఇచ్చారు. ఈ మాత్రలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని స్వల్పంగా పెంచినా, ఇతర ముఖ్యమైన క్యాన్సర్ల నుంచి దీర్ఘకాలిక రక్షణను కూడా అందిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..Oral care : నోరు తరచూ పొడిబారుతోందా..? దంత వైద్యుల హెచ్చరిక..!
ఇది కూడా చదవండి..ICMR Sensational Report : భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు..
ప్రమాదాన్నిపెంచే క్యాన్సర్‌లు..
కంబైన్డ్ బర్త్ కంట్రోల్ పిల్స్‌లో ఉండే హార్మోన్లు (ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిన్) ఈ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచవచ్చు. రొమ్ము క్యాన్సర్ (Breast Cancer): బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ పిల్స్ వాడకం ఆపిన 10 సంవత్సరాలలోపు ఈ ప్రమాదం క్రమంగా తగ్గి, సాధారణ స్థాయికి రావొచ్చని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer): 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఈ మాత్రలు వాడిన మహిళల్లో ఈ క్యాన్సర్ ప్రమాదం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హెచ్ పివి వైరస్ అయినప్పటికీ, పిల్స్ వాడకం దాని ప్రమాదాన్ని మరింత పెంచుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి.."ఓఆర్ ఎస్" పేరుతో స్వీట్ డ్రింక్స్ అమ్మడం నేరం: ఆరోగ్య శాఖ హెచ్చరిక..
ఇది కూడా చదవండి..Zinc Deficiency : వాసన రావడం లేదా..? అయితే అది 'జింక్' లోపానికి సంకేతం..!
ఇది కూడా చదవండి..Back pain : సయాటికాకు, సాధారణ నడుము నొప్పికి తేడా ఏమిటి..?
ఇది కూడా చదవండి..Jaundice: కళ్లు పసుపు రంగులో ఉంటే కామెర్లు ఉన్నట్లేనా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com