ముక్కుకు సంబంధిత సమస్యలు గురకకు ఎలా కారణమవుతాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పిల్లల్లో గురకను తగ్గించడంలో సహాయపడే ఏవైనా ఇంటి నివారణలు..? పిల్లల్లో వచ్చే గురక కు సంబంధించి శిశువైద్యుని ఎప్పుడు సంప్రదించాలి? గురకలో స్లీప్ అప్నియా ఎలాంటి పాత్ర పోషిస్తుంది..? దానిని ఎలా నిర్ధారిస్తారు? పిల్లల్లో గురకను తగ్గించడంలో సహాయపడే నిర్దిష్ట నిద్ర భంగిమలు ఉన్నాయా? పొగ లేదా పెంపుడు జంతువులు వంటి పర్యావరణ కారకాలు గురకను ప్రభావితం చేయగలవా?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..? 

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

 

తరచుగా గురక పెట్టే పిల్లలకు ఏ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? sleeగురకను తగ్గించడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం..? పిల్లలలో గురకను బరువు ఎలా ప్రభావితం చేస్తుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ డా. హర్షిణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.