Pregnancy : ఆల్కహాల్ సేవించడం వల్ల బిడ్డ మెదడు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావాలు పడతాయి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రెగ్నెన్సీ సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే పిండం ఎదుగుదలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి? గర్భం దాల్చిన విషయం తెలియకముందు స్మోకింగ్ లేదా ఆల్కహాల్ తీసుకుంటే బిడ్డకు ప్రమాదం ఉంటుందా? గర్భధారణ తొలి మూడు నెలల్లో పొగతాగడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏమిటి? ప్రెగ్నెన్సీ సమయంలో కొద్దిగా ఆల్కహాల్ తీసుకున్నా బిడ్డకు హాని కలుగుతుందా..? స్మోకింగ్ వల్ల గర్భస్రావం జరిగే ప్రమాదం పెరుగుతుందా? 

గర్భిణులు సిగరెట్ పొగను పీల్చడం (Passive Smoking) వల్ల కూడా పిండానికి నష్టం కలుగుతుందా? గర్భధారణ సమయంలో స్మోకింగ్ చేయడం వల్ల బిడ్డ తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉందా? ప్రెగ్నెన్సీలో మద్యం తీసుకోవడం వల్ల ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ (FASD) అంటే ఏమిటి? గర్భిణులు ఈ-సిగరెట్లు లేదా వేపింగ్ చేయడం సురక్షితమేనా? నికోటిన్ ఉన్న ఉత్పత్తులు పిండం గుండె, ఊపిరితిత్తుల అభివృద్ధిని ప్రభావితం చేస్తాయా?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గర్భధారణ సమయంలో స్మోకింగ్ వల్ల ప్లాసెంటా ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? పొగతాగడం వల్ల నెలలు నిండకముందే ప్రసవం జరిగే ప్రమాదం పెరుగుతుందా? గర్భిణులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలు ఏర్పడతాయా? ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు పార్టీలు లేదా వేడుకల్లో మద్యం తీసుకోవడం కూడా ప్రమాదకరమేనా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.